# General Information: వ్యక్తులుగా ఏమి చెయ్యవచ్చో, ఏమి చెయ్యకూడదో ఇక్కడ యేసు ఒక సముహంతో మాట్లాడుతున్నాడు. వ. 16 లో ""మీరు"" అనేవన్నీ బహు వచనం. వ.17, 18 వచనాల్లో మనుషులు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో యేసు నేర్పిస్తున్నాడు. “నీవు” “నీ” అనేవన్నీ ఏక వచనం. కొన్ని భాషల్లో ""నీవు"" అనే వాటిని బహు వచనంగా తర్జుమా చెయ్యవలసి రావచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # Connecting Statement: యేసు ఉపవాసం గురించి బోధించడం మొదలు పెడుతున్నాడు. # they disfigure their faces కపటులు తమ ముఖాలు కడుక్కోరు, తల దువ్వుకోరు. వేరు కావాలని అందరి దృష్టి తమ వైపు మళ్ళించుకునేందుకు అంటే తాము ఉపవాసం ఉన్నామని మనుషులు గుర్తించి తమను గొప్పగా భావిస్తారని ఇలా చేస్తారు. # Truly I say to you నేను సత్యం చెబుతున్నాను. ఈ పదబంధం యేసు చెప్పబోతున్న దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నది