# what had been spoken through the prophets దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" ప్రభువు చాలా కాలం క్రితం ప్రవక్తల ద్వారా మాట్లాడినది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # he would be called a Nazarene ఇక్కడ ""అయన"" అంటే యేసు. గతకాలపు ప్రవక్తలు యేసును మెస్సియ లేక క్రీస్తు అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: ""క్రీస్తు నజరేయుడు అని మనుషులు అంటారు."" (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])