# General Information: వ. 15లో, మత్తయి హోషేయ ప్రవక్త మాటలు ఎత్తి రాస్తున్నాడు. క్రీస్తు కొంతకాలం ఐగుప్తులో గడుపుతాడు. # they had departed జ్ఞానులు వెళ్ళిపోయారు. # appeared to Joseph in a dream యోసేపు కలలో అతని దగ్గరకు వచ్చాడు. # Get up, take ... flee ... Remain ... you దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏక వచన రూపాలు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-you]]) # until I tell you ఈ మాటల సంపూర్ణ అర్థాన్ని స్పష్టం చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: ""తిరిగి రావడానికి ప్రమాదమేమీ లేదని నేను చెప్పినప్పుడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # I tell you ఇక్కడ ""నేను"" అంటే దేవుడు. దేవదూత దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు.