# Connecting Statement: రచయిత యేసు పుట్టుక సంభవాల వర్ణన కొనసాగిస్తున్నాడు. # as the angel of the Lord commanded దేవదూత యోసేపుకు మరియను తన భార్యగా చేసి కొమ్మని, బాలునికి యేసు అని పేరు పెట్టమని చెప్పాడు. # he took her as his wife అతడు మరియను వివాహమాడాడు.