# Mary, by whom Jesus was born దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుకు జన్మనిచ్చిన మరియ"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # who is called Christ దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరినైతే మనుషులు క్రీస్తు అని పిలిచారో"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])