# Were there no others who returned to give glory to God, except this foreigner? ఇది ఒక ప్రకటన కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవునికి మహిమ పరచేందుకు ఈ విదేశీయుడు తప్ప మరెవరూ రాలేదు!"" లేదా ""దేవుడు పది మందిని స్వస్థపరిచాడు, అయితే ఈ విదేశీయుడు మాత్రమే దేవుణ్ణి మహిమ పరచడానికి తిరిగి వచ్చాడు!"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]]) # this foreigner సమరయులు యూదేతరులైన పూర్వీకులను కలిగి ఉన్నారు, యూదులు చేసిన విధంగా వారు దేవుణ్ణి ఆరాధించలేదు.