# your Father ఇది దేవుణ్ణి సూచిస్తుంది. మానవ తండ్రిని సూచించడానికి మీ భాష సహజంగా ఉపయోగించే ""తండ్రి"" అనే అదే పదంతో అనువదించడం మంచిది.