# these dreamers దేవునికి అవిధేయత చూపే వ్యక్తులు, బహుశా వారికి దర్శనాలు కలిగినట్లు వారు పేర్కొన్నారు గనుక బహుశా అదే వారికి అధికారం ఇచ్చి ఉంటుంది. # pollute their bodies ఈ రూపకం వారి పాపం -నీటిప్రవాహంలోని చెత్త నీటిని త్రాగలేని విధంగా ఎలాచేస్తుందో వారి శరీరాలను-అంటే వారి చర్యలను అలా చేస్తుంది అని చెబుతుంది. (చూడండి:[[rc://*/ta/man/translate/figs-metaphor]]) # say slanderous things చెడు చెబుతున్నారు # glorious ones ఇది ఆధ్యాత్మిక జీవులను సూచిస్తుంది, అనగా దేవదూతలను.