# General Information: యేసు మరియు ఆయన శిష్యులు ఒక పెళ్లికి ఆహ్వానించబడ్డారు. ఈ వచనం కథ యొక్క పరిస్థితిని గురించి సందర్భము యొక్క సమాచారాన్ని చెబుతుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # Three days later యేసు తనను వెంబడించమని ఫిలిప్పు మరియు నతనయేలును పిలచిన తరువాత మూడవ రోజున అని చాలా మంది తర్జుమా చేయువారు దీనిని చదివారు. మొదటి రోజు 1:35లో మరియు రెండవ రోజు యోహాను 1:43లో సంభవిస్తుంది