# Lamb of God ఇది దేవుని పరిపూర్ణ బలియాగం గురించి తెలియచేసే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రజల పాపాన్ని తీర్చడానికి యేసు బలి యైనందున ఆయనను “దేవుని గొర్రెపిల్ల” అని పిలుస్తారు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # world “లోకం” అనే పదం లోకములోని ప్రజలందరికి మారుపేరై యుండి ఆ ప్రజల గురించి తెలియచేస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])