# The heavens gave rain ఆకాశాలు వానకు ఆధారమైన మేఘాన్ని సూచిస్తూ ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆకాశమునుండి వాన పడెను” # the earth produced its fruit ఇక్కడ చెప్పబడిన భూమి పంటలకు ఆధారమైన నేలగా చెప్పబడింది. # fruit ఇక్కడ “ఫలములు” అనే పదము రైతులు పండించే ప్రతి పంటను సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])