# pure and unspoiled దేవుణ్ణి ఆరాధించడం అంటే శరీర పవిత్రత, మలినంకాకుండా ఉండడం పల విధానం అయ్యియుండవచ్చని మతం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. దేవునికి అంగీకారమైన దానిని గురించి మాట్లాడడానికి యూదులు ఈ విధమైన సాంప్రదాయ విధానంలో మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంపూర్ణముగా ఆమోదయోగ్యమైనది” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]] మరియు [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # before our God and Father దేవుని వైపుకు నడిపించినది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the fatherless అనాధలు # in their affliction తండ్రిలేనివారు, విధవరాండ్రు కష్టపడుచున్నారు ఎందుకంటే వారి తండ్రులు లేక భర్తలు చనిపోయారు. # to keep oneself unstained by the world లోకములోని పాపము ఒక వ్యక్తిని మలినపరచగల మురికి అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకడు పాపం చేసేలా కారణం అయ్యే ఈ లోక దుష్టత్వాన్ని అనుమతించకుండా ఉండడానికి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])