# the blood of the animals killed for sins is brought by the high priest into the holy place దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపముల కొరకు యాజకులు చంపిన పశువుల రక్తమును అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు తీసుకొస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # while their bodies are burned దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులు పశువుల దేహములను కాల్చుచుండగా” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # outside the camp జనులు నివసించు ప్రాంతము నుండి దూరముగా