# General Information: “నువ్వు,” “మీరు” పదాలు పాఠకూలిన హెబ్రీవిశ్వాసులను సూచిస్తున్నాయి. “వారు” పదం ఐగుప్తునుండి మోషే ఇశ్రాయేలు ప్రజలను బయటకు నడిపించిన ప్రజలను సూచించుచున్నది. మొదటి వాక్యం మోషే రచనల నుండి వచ్చింది. పర్వతమును చూచినప్పుడు అతడు వణికెను అని మోషే చెప్పినట్లు ఈ హెబ్రీ పత్రిక భాగములో దేవుడు తెలియజేస్తున్నాడు. # Connecting Statement: మోషే కాలములో ధర్మశాస్త్రము క్రింద ఉన్న విశ్వాసులకూ, ప్రస్తుత కాలంలో యేసు వద్దకు వచ్చిన క్రొత్త నిబంధన క్రిందున్న విశ్వాసులకూ మధ్య ఉన్న వ్యత్యాసాలను గ్రంథకర్త చూపిస్తున్నాడు. దేవుడు సీనాయి కొండమీద ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైనప్పుడు వారి పొందిన అనుభవమును వర్ణించడం ద్వారా అతడు వివరించుచున్నాడు. # For you have not come to a mountain that can be touched అస్పష్టంగా ఉన్న సమాచారం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తాకగల పర్వతము దగ్గరకు ఇశ్రాయేలీయుల వలె మీరు రాలేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # that can be touched ఒకడు చూడగలిగిన లేక తాకగలిగిన సినాయి పర్వతము వంటి భౌతిక సంబంధమైన పర్వతము దగ్గరకు క్రీస్తులోని విశ్వాసులు రాలేదని దీని అర్థం. దీనిని క్రియాశీలకంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తాకగలిగిన” లేక “ప్రజలు తమ భావాలతో చూడగలిగిన” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])