# to whom it had been said దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు చెప్పిన వారికి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # that your descendants will be named ఇక్కడ “పేరుపెట్టాడు” అనే పదానికి అప్పగించబడడం లేక నియమించబడడం అని అర్థం. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ సంతతి వారిని నేను నియమించెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])