# heavenly one పరలోక సంబంధమైన దేశం లేక “పరలోకములోని దేశము” # God is not ashamed to be called their God దీనిని క్రియాశీల మరియు అనుకూల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు దేవుణ్ణి తమ దేవుడని పిలవడంలో దేవుడు సంతోషించుచున్నాడు” లేక “ఆయన వారి దేవుడని వారు చెప్పుకొనునునప్పుడు దేవుడు గర్విస్తున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]], [[rc://*/ta/man/translate/figs-litotes]])