# we have been sanctified దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను శుద్ధి చేసియున్నాడు” లేక “దేవుడు మనలను ఆయన కొరకు ప్రతిష్టించికొనియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # through the offering of the body of Jesus Christ “అర్పణ” అనే భావనామం “అర్పించడం” లేక “బలియాగం” అనే క్రియాపదంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు క్రీస్తు తన శరీరమును బలియాగముగా అర్పించెను గనుక” లేక “యేసు క్రీస్తు బలి అర్పణగా తన శరీరమును సమర్పించినందున” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])