# Connecting Statement: పాతనిబంధన యాజకుల పాప స్వభావమును గ్రంథకర్త వివరిస్తున్నాడు, తరువాత ప్రభువైన క్రీస్తు శ్రేష్ఠమైన యాజకత్వం కలిగియున్నాడని చూపించాడు, ఆయన యాజకత్వం ఆహారోను యాజకత్వంమీద ఆధారపడి లేదు కాని మెల్కీసెదెకు యాజకత్వం మీద ఆధారపడింది అని చూపిస్తున్నాడు. # chosen from among people దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల మధ్యలోనుండి దేవుడు ఎన్నుకొనినవాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # is appointed దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నియమిస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # to act on the behalf of people ప్రజలను సూచించుటకు