# Let no one ... judge you out of your prize ఇక్కడ పౌలు తప్పుడు బోధకులను గూర్చి మాట్లాడుచున్నాడు, వారు క్రీడా పోటిలలో తప్పుడు న్యాయమూర్తులుగా ఉన్నట్లుగా వీరు విశ్వాసులు పొందవలసిన బహుమానములను పొందకుండా వారిని అనర్హులుగా తీర్పు తీర్చేవారుగా ఉన్నారని పౌలు మాట్లాడుచున్నాడు, మరియు క్రీస్తు రక్షించే వ్యక్తి అటువంటి పందెములలో విజయము సాధించే వ్యక్తికి క్రీస్తు బహుమానమును ఇచ్చు వ్యక్తిగా ఉన్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “బహుమానమును పొందుకొనుటనుండి ఎవరును మిమ్మును అనర్హులనుగా చేయలేరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # who wants humility “వినయము” అనే పదము ఒక వినయముగా ఉన్నాడని ఇతరులు ఆలోచించునట్లు చేయుటకు క్రియలు కలిగియుండాలి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వినయముగలవారని చూపించుటకు క్రియలు చేయాలని కోరుకునే వ్యక్తి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # enters into the things he has seen ఇక్కడ దేవునినుండి దర్శనములను కలలను పొందియున్నామని చెప్పుకునే ప్రజలను గూర్చి మరియు వాటిని గూర్చి గర్వముగా చెప్పుకునే వారిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # becomes puffed up by his fleshly thinking ఇక్కడ ఆలోచన యొక్క పాపపు మార్గములన్నియు ఒక వ్యక్తిని అహంభావిగా చేస్తాయని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన శరీర సంబంధమైన ఆలోచనవలన తనకు తాను పొంగిపోవడము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # puffed up ఇక్కడ తనను తాను పొగుడుకొనే వ్యక్తి ఒకరి చేతిలో ఒక వస్తువుగా ఉన్నాడని చెప్పుచున్నాడు, ఒక వస్తువును ఊదినప్పుడు ఉబ్బుకునే విధముగా ఉన్నాడని చెప్పబడియున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # his fleshly thinking ఇక్కడ శరీర సంబంధమైన ఆలోచన మానవ పాప స్వభావమును సూచించుచున్నది. “అతను సహజముగానే పాపపు ఆలోచనలు కలిగి ఆలోచిస్తూ ఉంటాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])