# We sailed along the lee of a small island గాలి బలముగా లేని ద్వీపము చాటుగా మా ప్రయాణమును కొనసాగించాము # a small island called Cauda ఈ ద్వీపము క్రేతు దక్షిణ తీరములో ఉండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]]) # lifeboat ఇది కొన్నిమార్లు ఓడ వెనుకకు లాక్కుని వచ్చే చిన్న పడవ మరియు కొన్నిమార్లు దీనిని ఓడపైకి తీసుకొచ్చి కట్టియుంచుతారు. ఈ చిన్న పడవను అనేక కారణాలకు ఉపయోగించేవారు, అందులో మునిగిపోతున్న ఓడనుండి తప్పించుకోవడం ఒకటి.