# Connecting Statement: పౌలు మరియు అతనితో ప్రయాణిస్తున్న వారు పెను తుఫానును ఎదుర్కొంటారు. # after a short time కొద్ది సమయము తరువాత # a wind of hurricane force చాలా బలమైన ప్రమాదకరమైన గాలి # called the northeaster ‘నైరుతిలో నుండి పెనుగాలి’ అనబడిన. “నైరుతినుండి” అనే పదమును మూల భాషలో “ఊరుకులోను” అని ఉంది. మీ భాషలోకి దీనిని మీరు అనువాదం చేయవచ్చు. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-transliterate]]) # began to beat down from the island క్రేతు మీదనుండి వచ్చిన పెనుగాలి మా ఓడ పైకి బలముగా విసిరింది