# all the Jews ఇది సాధారణీకరణ. దీనికి ఈ అర్థాలు ఉండవచ్చును 1) పౌలును గూర్చి తెలిసియున్న యూదులును సాధారణంగా సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులు” లేక 2) ఇది పౌలును ఎరిగియున్న పరిసయ్యులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # in my own nation దీనికి ఈ అర్థాలు ఉండవచ్చును 1) తన ప్రజల మధ్యలో, అనగా భౌగోళికంగా ఇశ్రాయేలు ప్రాంతములోనే ఉండనవసరం లేదు లేక 2) ఇశ్రాయేలు ప్రాంతములో