# Connecting Statement: ఫేస్తు రాజైన అగ్రిప్ప యొద్దకు పౌలును తీసుకొచ్చాడు. 2వ వచనములో, రాజైన అగ్రిప్ప యెదుట పౌలు తన వాదనను వినిపించుకుంటాడు. # Agrippa రాజైన అగ్రిప్ప కొన్ని ప్రాంతములనే ఏలుతున్న, అతడు ప్రస్తుత పాలస్తీనా రాజ్యమును పాలించు రాజుగానుండెను. దీనిని [అపొ.కార్య.25:13](../25/13.ఎండి) వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని ఒక సారి చూడండి. # stretched out his hand తన చేయి చాపెను లేక “తన చేతితో సైగ చేసెను” # made his defense “వాదన” అనే నైరూప్య నామవాచక పదమును క్రియాపదముగా చేపట్టవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతని మీద మోపబడిన నేరము నిమిత్తము తనను తాను రక్షించుటకొరకు ప్రారంభించెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])