# Connecting Statement: అతని మీద మోపబడిన నేరము నిమిత్తము పౌలు గవర్నర్ ఫెలిక్సుకు ప్రతిస్పందించిన తరువాత. # these same men పౌలు విచారణకు యేరుషలేములోనున్న సభ సభ్యులను ఇది సూచించుచున్నది. # should say what wrong they found in me నేను చేసిన తప్పిదమును వారు నిరూపించగలిగి చెప్పినయెడల