# Paul the prisoner called me to him చెరసాలలోనున్న పౌలుతో మాట్లాడుటకు అతడు నన్ను పిలిచెను # this young man సహస్రాధిపతి అతడిని చిన్నవాడా అని పిలిచినందున, పౌలు మేనల్లుడు 12 నుండి 15 సంవత్సరముల వయసు కలిగినవాడైయుండవచ్చునని ఇది సూచించుచున్నది.