# took the men మ్రొక్కుబడి చేసుకొనిన 4 మనుష్యులు వీరే. # purifying himself with them దేవాలయములోనికి ప్రవేశించే యూదులు ఆచారప్రకారముగా లేక సంప్రదాయకముగా శుద్దిచేసుకొనియుండవలెను. యూదేతురులతో సంబంధంవున్న యూదులు ఈ శుద్దిచేసుకోను ఆచరమును పాటించవలసియుండెను. # went into the temple దేవాలయములో యాజకులు మాత్రమే ప్రవేశించదగ స్థలములోనికి వారు వెళ్ళలేదు. వారు దేవాలయ ప్రాంగణములోనికి ప్రవేశించారు. ప్రత్యామ్నాయా తర్జుమా: “దేవాలయ ప్రాంగణములోనికి వెళ్లారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]]) # the days of purification దేవాలయములోనికి వారు ప్రవేశించుటకు చేయవలసిన శుద్దికరణాచారముకంటే ఈ శుద్ధికరణాచారము ప్రత్యేకముగాను మరియు వేరుగా ఉంటుంది. # until the offering was offered దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ప్రాణులను కానుకగా అర్పించే వరకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])