# this man 8వ వచనములో ఫిలిప్పు # Now ప్రధాన కథాంశం నుండి విరామం ఇచ్చుటకు ఈ పదమును ఇక్కడ ఉపయోగించబడియున్నది. ఇక్కడ ఫిలిప్పు మరియు అతని కుమార్తెలను గూర్చిన నేపథ్య సమాచారమును లూకా వివరించుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # four virgin daughters who prophesied కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు దేవునినుండి సందేశములను పొండుకోనుచు వాటిని ప్రవచించుచుండిరి