# General Information: సీల మరియు తిమోతి పౌలును కలిసికొన్నారు. # So Paul reasoned అందుచేత పౌలు వాదించాడు లేక “పౌలు చర్చించాడు.” అతను కారణములు తెలియజేసెను. ఇక్కడ కేవలము ప్రసంగము మాత్రమే కాకుండా, పౌలు ప్రజలందరితో మాట్లాడుతూ, వారినుండి స్పందనకు కూడా జవాబులు ఇచ్చుచుండెను. # He persuaded both Jews and Greeks ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “అతను యూదులు మరియు గ్రేకేయులు ఇరువురు నమ్మునట్లు చేసెను” లేక 2) “అతను యూదులను మరియు గ్రేకేయులను ఒప్పించుటకు ప్రయత్నము చేయుచుండెను.”