# General Information: ఇక్కడ “ఈయన” అనే పదము దేవునిని సూచించుచున్నది. # Connecting Statement: పౌలు ఆరియోపగులో తత్వవేత్తలతో ఆరంభించిన తన ప్రసంగమును [అపొ.కార్య.17:22] (../17/22.ఎం.డి) ముగించుచున్నాడు. # Therefore ఎందుకంటే నేను చెప్పిన ప్రతీ మాట సత్యమైయున్నది # God overlooked the times of ignorance నిర్లక్ష్యము చేసే సమయములో ప్రజలను శిక్షించకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు # times of ignorance ఇది దేవుడు తనను యేసు క్రీస్తు ద్వారా సంపూర్ణముగా బయలుపరచుకొనక మునుపు సమయాన్ని మరియు దేవునికి ఏ విధముగా లోబడాలోనన్న విషయము ప్రజలకు నిజముగా ఎరుగక మునుపు సమయాన్ని సూచిస్తుంది. # all men ఈ మాటకు స్త్రీలైనా లేక పురుషులైనా ఎవరైనా ప్రజలందరూ అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలందరూ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-gendernotations]])