# General Information: ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచించుచున్నది. # almost the whole city “పట్టణము” అనే పదము పట్టణములోని ప్రజలను సూచించుచున్నది. ప్రభువు మాటలకు గొప్ప స్పందన వచ్చిందని తెలియజేయుటకు ఈ మాటను ఉపయోగించడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పట్టణ ప్రజలందరూ” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # to hear the word of the Lord పౌలు మరియు బర్నబాలు మాత్రమే ప్రభువు వాక్యమును మాట్లాడినట్లుగా ఈ మాట తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసు గూర్చి పోలు మరియు బర్నబాలు చెప్పే సందేశమును వినుటకు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])