# to the upper room దొర్కా దేహమును ఉంచిన మేడగదికి # all the widows ఇది పెద్ద పట్టణము కానందున పట్టణములోని విధవరాండ్రందరూ అక్కడికి వచ్చే అవకాశముకలదు. # widows భర్తలు చనిపోయిన స్త్రీలు, అందుచేత వారికి సహాయము అవసరమైయుండెను # while she had been with them శిష్యులతో ఆమె బ్రతికి ఉన్నప్పుడు