# General Information: ఇక్కడ అతను, నీవు, నీది మరియు నీ అనే పదాలన్ని సీమోనును సూచించి చెబుతున్నాయి. # May your silver perish along with you నీవు మరియు నీ ధనము నాశనమగుతుంది # the gift of God ఇక్కడ ఇది ఎవరి మీదనైన చేతులుంచి ప్రార్థించుట ద్వారా పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు సామర్థ్యమున్నదని తెలియజేస్తుంది.