# Connecting Statement: ఇక్కడితో స్తెఫెను కథ ముగుస్తుంది. # receive my spirit నా ఆత్మను చేర్చుకో. ఇది ఒక మనవియైయుండెనని చూపించుటకు “దయచేసి” అనే పదము జతపరిస్తే చాలా సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయచేసి నా ఆత్మను తీసుకొనుము”