# General Information: యూదా ఏ విధముగా చనిపోయాడను నేపధ్య సమాచారమును గూర్చి మరియు అతను చనిపోయిన స్థలమును ప్రజలు ఏమని పిలుస్తారు అనే దానిని గూర్చి 18-19 వచనములలో గ్రంథకర్త చదువరికి చెబుతున్నాడు. ఇది పేతురు ప్రసంగములో భాగము కాదు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]]) # General Information: పేతురు సమస్త ప్రజలను గూర్చి ఉద్దేశింది మాట్లాడుచున్నప్పటికిని, “మనలో” అనే ఈ పదము కేవలము అపొస్తలులను మాత్రమే సూచిస్తుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]]) # Connecting Statement: 17వ వచనములో పేతురు ఆరంభించిన ప్రసంగమును విశ్వాసులతో అలాగే కొనసాగించుచున్నాడు [అపొ.కార్య.1:16] (../01/16.ఎం.డి).