# be sober-minded పౌలు తన చదువరులందరూ ప్రతిదానిని గూర్చి సరిగ్గా ఆలోచించాలని కోరుచున్నాడు, మరియు వారందరూ మధ్యము త్రాగనివారుగా మెళకువగా ఉండాలని వారి విషయమై చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్పష్టముగా ఆలోచించు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # the work of an evangelist యేసు ఎవరు, ఆయన వారి కొరకు ఏమి చేశాడు, మరియు వారు ఆయనకొరకు ఎలా జీవించాలి అనే విషయాలను గూర్చి ప్రజలకు చెప్పాలని ఈ మాటకు అర్థము.