# All scripture has been inspired by God కొన్ని బైబిలు తర్జుమా దీనిని “లేఖనములన్నియు దేవుని ఊపిరియైయున్నవి” అన్నట్లుగా తర్జుమా చేశారు. ప్రజలు ఏమి వ్రాయాలోనని దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పుట ద్వారా లేఖనములను తెలియజేసియున్నాడని ఈ మాటకు అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ఆత్మ ద్వారా లేఖనములన్నిటిని పలికియున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # It is profitable ఇది ఉపయోగకరము లేక “ఇది ప్రయోజనకరము” # for conviction తప్పులను ఎత్తి చూపుటకు # for correction తప్పులను దిద్దుటకు # for training in righteousness నీతిమంతులుగుటకు ప్రజలను తర్ఫీదు చేయుటకు