# Connecting Statement: భవిష్యత్తులో ప్రజలు సత్యము నమ్ముటను నిలిపివేయుదురనే విషయము తిమోతి తెలుసుకుంటాడని, అయితే తను హింసించబడినప్పటికి దేవుని వాక్యమునందు నమ్మికయుంచటను కొనసాగించాలని పౌలు చెప్పుచున్నాడు. # In the last days ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) ఇది పౌలు కాలము గడచిన తరువాత కాలము. ప్రత్యామ్నాయ తర్జుమా: “భవిష్యత్తులో యేసు రాకకు ముందు సమయము” లేక 2) ఇది క్రైస్తవ యుగమును సూచించును, అందులో పౌలు కాలము కూడా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అంతము కాకమునుపు ఉండే కాల వ్యవధిలో” # difficult times ఇవన్నియు క్రైస్తవులు శ్రమలను మరియు అపాయములను సహించుకొనే రోజులు, నెలలు, లేక సంవత్సరములు.