# 2 పేతురు 02 సాధారణ గమనికలు ## ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు ### శరీరము ""శరీరము"" అనేది ఒక వ్యక్తి యొక్క పాపపు స్వభావానికి ఒక రూపం. ఇది మనిషి యొక్క పాప సంబంధమైన భౌతిక భాగం కాదు. “శరీరము"" అది దైవ భక్తికి సంబంధించిన అన్ని విషయాలను తిరస్కరిస్తూ మరియు పాపసంబంధమైనమైనదాన్ని కోరుకునే మానవ స్వభావాన్ని సూచిస్తుంది. యేసును విశ్వసించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందడానికి ముందు మానవులందరి పరిస్థితి ఇది. (చూడండి: [[rc://*/tw/dict/bible/kt/flesh]]) ### అవ్యక్త సమాచారం పాత నిబంధన ఇంకా అనువదించబడి ఉండకపోతే 2: 4-8లోని అనేక సారూప్యతలు అర్ధం చేసుకోవడానికి కష్టతరంయ్యేవి. మరింత వివరణ బహుశా అవసరం అయ్యుండేవి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])