# receive him into your house ఇక్కడ దీని అర్థం అతనితో సంబంధాన్ని పెంచుకోవటానికి అతనిని స్వాగతించడం మరియు గౌరవంగా వ్యవహరించడం.