# I want you ఈ వివరణ యొక్క పూర్తి అర్థాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు కావలసినది మీరు నన్ను ప్రేమించాలి మరియు అంగీకరించాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # children should not save up for the parents సౌఖ్యంగా ఉండే తల్లిదండ్రులకు డబ్బు ఇవ్వడం లేక ఇతర వస్తువులను ఇవ్వడానికి చిన్న పిల్లలు భాద్యత వహించరు.