# was caught up into paradise “ఈ మనిషికి” ఏమి జరిగిందో అని చెప్పే పౌలు వృత్తాంతం కొనసాగుతుంది (3వ వచనం). ఇది క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమైయ్య అర్థాలు 1) దేవుడు ఈ మనిషిని ... పరదైసులోనికి తీసుకువెళ్ళాడు” లేక 2) ఒక దేవదూత ఈ వ్యక్తిని ... పరదైసులోనికి తీసుకువెళ్ళాడు.” వీలయితే, మనిషిని తీసుకున్న వ్యక్తి పేరు పెట్టకపోవడమే మంచిది: “ఎవరో తీసుకున్నారు ... పరదైసు” లేక “వారు తీసుకున్నారు ... పరదైసు.” # caught up అకస్మాత్తుగా మరియు బలవంతంగా పట్టుకొని కొనిపోబడింది # paradise సాధ్యమైయ్యే అర్థాలు 1) ఆకాశం లేక 2) మూడవ ఆకాశం లేక 3) ఆకాశంలో ఒక ప్రత్యేక స్థలం.