# I was lowered in a basket దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంత మంది నన్ను గంపలో వేసి నేలమీద దింపారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # from his hands పౌలు అధిపతి చేతులను అధిపతికి ఉపలక్షణముగా ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిపతి నుండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])