# It is no great surprise if దీనిని ప్రతికూల రూపంలో చెప్పడం ద్వారా కొరింథీయులు చాలా మంది “తప్పుడు అపోస్తలులను” కలవాలని నొక్కి చెప్పాడు ([2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 11:13](../11/13.md)). ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దానిని ఖచ్చితంగా దానిని ముందుగా ఉహించాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-litotes]]) # his servants also disguise themselves as servants of righteousness వాడి సేవకులు నీతి సేవకులు కాదు, గాని వారు తమను తాము నీతి పరిచారకులుగా కనపరుచుకోవడం కోసం ప్రయత్నిస్తారు