# we walk in the flesh ఇక్కడ “నడక” అనేది “జీవించుటకు” రూపకఅలంకారమైయున్నది మరియు “మాంసం” అనేది శారీరిక జీవితానికి మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భౌతిక శరీరాలలో మన జీవితాలు జీవిస్తాం(చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]మరియు[[rc://*/ta/man/translate/figs-metaphor]]) # we do not wage war పౌలు సహజమైన యుద్ధం చేస్తున్నట్లుగా కొరింథీయులను తనను నమ్మమని ఒప్పించుటకు ప్రయత్నిస్తున్నాడు మరియు తప్పుడు బోధకులను కాదు అని చెప్పుచున్నాడు. ఈ పదాలను అక్షరాలా అనువదించాలి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # wage war according to the flesh సాధ్యమైయ్య అర్థాలు 1) మేము సహజమైన శరీరాలతో మా జీవితాలను జీవిస్తాము, ప్రత్యామ్నాయ తర్జుమా: “సహజమైన ఆయుధాలను ఉపయోగించి శత్రువులతో పోరాడండి” లేక 2) “మాంసం” అనే పదం పాపత్మకమైన మానవ స్వభావానికి ఒక మారుపేరై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపాత్మకమైన మార్గాలలో యుద్ధం చేయండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])