# he is my partner and fellow worker for you అతను మీకు సహాయం చేయడానికి అతడు నా సేవలో భాగస్తుడు # As for our brothers ఇది తీతుతో పాటు వచ్చే మరో ఇద్దరు వ్యక్తుల గురించి తెలియచేస్తుంది. # they are sent by the churches దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సంఘాలు వారిని పంపించాయి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # They are an honor to Christ ఈ వాక్యభాగాన్ని నోటిమాటగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు దేవుని గౌరవించడానికి కారణమవుతారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])