# concerning this generosity that we are carrying out విరాళమును యెరుషలేముకు తీసుకెళ్ళడాన్ని గురించి ఇది తెలియచేస్తుంది. ఔదార్యము అనే వియుక్త నామవాచకాన్ని విశేషణంతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఈ దాతృత్వపు బహుమతిని నిర్వహిస్తున్న విధానాన్ని సంబంధించి” అని చెప్పబడింది (చూడండి: [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])