# we are appointed as representatives of Christ దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మమ్మును క్రీస్తు ప్రతినిధులుగా నియమించాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # representatives of Christ క్రీస్తు కొరకు మాట్లాడే వారు # Be reconciled to God దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును తనతో సమాధానపరచుకోనివ్వండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])