# him who for their sake died and was raised వారి కోసమే చనిపోయినవాడు లేక “వారు మరల జీవించడానికి దేవుడు కారణమయ్యాడు” లేక “క్రీస్తు, వారి కోసమే చనిపోయాడు మరియు దేవుడు తిరిగి లేచాడు” # for their sake సాధ్యమైయ్య అర్థాలు 1) ఈ పదాలు “చనిపోవుట” గురించి మాత్రమే తెలియచేస్తాయి లేక 2) ఈ పదాలు “చనిపోవుట” మరియు “తిరిగి లేచుట” రెండిటి గురించి తెలియచేస్తాయి.