# knowing the fear of the Lord ప్రభువుకు భయపడటం అంటే ఏమిటో తెలుసుకోవడం # we persuade people సాధ్యమైయ్యే అర్థాలు 1) “మేము సత్య సువార్తను ప్రజలకు ఒప్పిస్తున్నాము” లేక 2) “మేము న్యాయమైన అపోస్తలులమని ప్రజలను ఒప్పిస్తున్నాము.” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]]) # What we are is clearly seen by God దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఎలాంటి వ్యక్తులమో దేవుడు స్పష్టంగా చూస్తాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # that it is also clear to your conscience మీరు కూడా దాని గురించి నమ్ముతారు