# whether we are at home or away “ప్రభువు” అనే పదాన్ని మునుపటి వచనాలనుండి అందించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ప్రభువుతో ఒకే నివాసములో ఉన్నాము లేక ప్రభువుకు దూరంగా ఉన్నాము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]]) # to please him ప్రభువును సంతోషపరచుటకు